Facebook 'prank' goes wrong as Kerala woman abandons baby for online friend, relatives behind it end life
#Kerala
#Kollam
#PrankVideos

ప్రాంక్ సరదా మూడు నిండు ప్రాణాలను బలిగొంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ఓ బాలింత తన పసి బిడ్డను పొదల్లో వదిలి వెళ్లిపోయిన అమానుష సంఘటన కేరళలో చోటు చేసుకుంది.